logo

నేడు స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌ రద్దు

శాఖ-నిజాముద్దీన్‌(12803) స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 24న రద్దు చేస్తున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈ నెల 25న విశాఖ-కిరండూల్‌(18514) రాత్రి ఎక్స్‌ప్రెస్‌ జగదల్‌పూర్‌ వరకు

Published : 24 Jan 2022 03:27 IST

విశాఖపట్నం(రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: విశాఖ-నిజాముద్దీన్‌(12803) స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 24న రద్దు చేస్తున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈ నెల 25న విశాఖ-కిరండూల్‌(18514) రాత్రి ఎక్స్‌ప్రెస్‌ జగదల్‌పూర్‌ వరకు నడుస్తుందని, 26న కిరండూల్‌-విశాఖ(18513) రాత్రి ఎక్స్‌ప్రెస్‌ జగదల్‌పూర్‌ నుంచి బయలు దేరుతుందన్నారు. 26న విశాఖ-కిరండూల్‌(18551) ఎక్స్‌ప్రెస్‌ జగదల్‌పూర్‌ వరకు, 27న కిరండూల్‌-విశాఖ(18552) ఎక్స్‌ప్రెస్‌ కిరండూల్‌కు బదులు జగదల్‌పూర్‌ నుంచి బయలు దేరుతుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని