logo

భార్య ఆత్మహత్య కేసులో భర్త అరెస్టు

భర్త వేధింపులు తాళలేక పంకాకు ఉరేసుకుని మండలంలోని గొడిపాలేనికి చెందిన వివాహిత ఒ.చంద్రకళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన కుమార్తెను అల్లుడే చంపేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు

Published : 05 Oct 2022 04:18 IST

డెంకాడ, న్యూస్‌టుడే: భర్త వేధింపులు తాళలేక పంకాకు ఉరేసుకుని మండలంలోని గొడిపాలేనికి చెందిన వివాహిత ఒ.చంద్రకళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన కుమార్తెను అల్లుడే చంపేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించడంతో పోలీసులు దర్యాప్తు చేసి ఆమె భర్త ఈశ్వరరావును నిందితుడిగా గుర్తించారు. ఆయన్ని మంగళవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్సై మహేష్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని