ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది.
నర్సంపేట : ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన తుమ్మ విజేందర్(43) అనే వన్ గ్రామ్ గోల్డ్ వ్యాపారి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రోజు ఉదయం సమాచారం అందుకున్న ఎస్సై రవీందర్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. వ్యాపారంలో వచ్చిన నష్టాల కారణంగానే విజేందర్ బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు చెబుతున్నా.. దీనిపై స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని వరంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sanjay Raut: ‘దిల్లీకి వస్తే.. ఏకే-47తో కాల్చేస్తామన్నారు..’: సంజయ్ రౌత్
-
Sports News
MS DHONI: ధోనీ 15 ఏళ్ల కిందట ఉన్నంత దూకుడుగా ఉండలేడు కదా: సీఎస్కే కోచ్
-
General News
TSPSC paper leak: సిట్ విచారణకు హాజరైన టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్
-
Politics News
YS Sharmila : బండి సంజయ్, రేవంత్‌రెడ్డికి షర్మిల ఫోన్.. కలిసి పోరాడదామని పిలుపు
-
Movies News
Mahesh Babu: ‘దసరా’పై సూపర్‌స్టార్ అదిరిపోయే ప్రశంస
-
India News
Tamil Nadu: కళాక్షేత్రలో లైంగిక వేధింపులు.. దద్దరిల్లిన తమిళనాడు