సీతాకోక చిలుక.. ఎండకు తాళలేక..
భానుడు తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాడు.. చల్లని వాతావరణంలో చక్కర్లు కొట్టే సీతాకోకచిలుకలకు వేడిమి అనుకూలించడం లేదు.
న్యూస్‌టుడే, కొత్తగూడ (మహబూబాబాద్): భానుడు తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాడు.. చల్లని వాతావరణంలో చక్కర్లు కొట్టే సీతాకోకచిలుకలకు వేడిమి అనుకూలించడం లేదు.. పంటపొలాలు, పచ్చటి గడ్డి, పుష్పాల వద్ద సంచరించే ఇవి వాగులు, సెలయేర్ల సమీపంలోనే ఉంటున్నాయి. ఎండకాలంలో బయట అరుదుగా కనిపించే ఇవి ఏజెన్సీలోని వాగుల వద్ద గుంపులు గుంపులుగా ఉంటున్నాయి. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దొరవారివేంపల్లి గ్రామ సమీప వాగులో నీటి వద్ద కనిపించాయి. నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో వాతావరణం చల్లగా ఉండడంతో ఎండ తీవ్రత నుంచి రక్షించుకొనేందుకు ఇవి ఇక్కడకు చేరి ఉంటాయని కొత్తగూడ జూనియర్ కళాశాల జంతు శాస్త్ర బోధకుడు రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఇంటికో కట్టె తెచ్చి.. శ్మశానానికి హద్దుపెట్టి!
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్