logo

భక్తిశ్రద్ధలతో విజయదశమి

మండలంలోని ప్రజలు విజయ దశమి పర్వదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కలసపాడులోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శ్రీ విజయలక్ష్మీదేవి అలంకారంలో వాసవీమాత భక్తులకు దర్శనమిచ్చారు.

Updated : 05 Oct 2022 16:50 IST

కలసపాడు : మండలంలోని ప్రజలు విజయ దశమి పర్వదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కలసపాడులోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శ్రీ విజయలక్ష్మీదేవి అలంకారంలో వాసవీమాత భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామంలోని మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద శ్రేష్ఠి రాధాకృష్ణ వరప్రసాదరావు, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీరాములు, వెంకట సుబ్బయ్య, సత్యనారాయణ, కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని