హెయిర్‌ స్టైల్‌ కోసం.. మరీ ఇంతా? వీడియో వైరల్‌

పెర్ఫెక్షన్‌ అంటే ప్రాణమిచ్చే ఓ హెయిర్‌ స్టైలిస్ట్, తను అనుకున్న లుక్‌ రావటం కోసం ..

Updated : 05 Sep 2020 14:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో మనకు రకరకాల వీడియోలు కనిపిస్తుంటాయి. కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి.. ఇంకొన్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఆయితే ఈ రెండు భావాలనూ ఒకేసారి కలిగించే వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికి ట్విటర్‌లో సుమారు 50 లక్షలు, ఫేస్‌బుక్‌లో 35 లక్షలకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకున్న ఈ వీడియోలో .. పెర్ఫెక్షన్‌ అంటే ప్రాణమిచ్చే ఓ హెయిర్‌ స్టైలిస్ట్, తను అనుకున్న లుక్‌ రావటం కోసం ఎంత ‘శ్రద్ధ’ తీసుకున్నాడో.. అందుకు కస్టమర్‌ స్పందన ఎలా ఉందో చూడచ్చు. ఇంతేనా అనుకోకుండా.. అసలు సంగతి వీడియోలోనే చూడండి మరి!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని