Valentines Day Memes: ఇదేందయ్యా ఇది.. వాలంటైన్స్‌ డే మీమ్స్ మామూలుగా లేవుగా!

‘‘ ఐ లవ్‌ యూ సో మచ్‌ డార్లింగ్‌, మై బేబీ’’ అంటూ ఈ ప్రేమికుల రోజున సంబరపడే లవర్స్‌ ఎంతమంది ఉన్నారో.. అదేవిధంగా ‘‘ ప్రేమికుల రోజు అయితే మాకేంటి.. మేమంతా సింగిల్‌ కింగ్గులం’’ అంటూ ప్రేమకు దూరంగా ఉండే వారి సంఖ్య లేకపోలేదు.

Updated : 14 Feb 2022 17:21 IST

సెలెబ్రేషన్స్‌కి దూరంగా ఉంటామంటున్న సింగిల్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘ ఐ లవ్‌ యూ సో మచ్‌ డార్లింగ్‌, మై బేబీ’’ అంటూ ఈ ప్రేమికుల రోజున సంబరపడే లవర్స్‌ ఎంతమంది ఉన్నారో.. అదేవిధంగా ‘‘ ప్రేమికుల రోజు అయితే మాకేంటి.. మేమంతా సింగిల్‌ కింగ్గులం’’ అంటూ ప్రేమకు దూరంగా ఉండే వారి సంఖ్య లేకపోలేదు. మరి ప్రేమ, ప్రేమికుల రోజు గురించి నిర్వచనం ఇవ్వమంటే... ఇదిగోండి.. ఈ మీమ్స్‌లో మా భావాలను చూడండి అంటున్నారు నెటిజన్లు. ఇంకెందుకాలస్యం వారి మనోభావాలను చూసేద్దాం పదండి. 










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని