నవ వధువుకు మేకప్‌.. గిన్నిస్‌ రికార్డు

తక్కువ సమయంలో పెళ్లి కుమార్తెను ముస్తాబుచేసి కర్ణాటకకు చెందిన శైలజా శ్రీరామ్‌ గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించారు. కేవలం 45 నిమిషాల్లోనే మేకప్‌ చేసి ఈ ఘనత సాధించారు....

Published : 07 Feb 2021 18:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తక్కువ సమయంలో పెళ్లి కుమార్తెను ముస్తాబుచేసి కర్ణాటకకు చెందిన శైలజా శ్రీరామ్‌ గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించారు. కేవలం 45 నిమిషాల్లోనే మేకప్‌ చేసి ఈ ఘనత సాధించారు. బీసా ఇంటర్నేషనల్‌ బ్యూటీ సొల్యూషన్స్‌ గతేడాది డిసెంబర్‌ 29న ఆన్‌లైన్‌ వేదికగా మేకప్‌ పోటీలను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 1146 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. కాగా కేవలం 45 నిమిషాల్లోనే నవ వధువుకు మేకప్‌ వేసిన శైలజా శ్రీరామ్‌ గిన్నిస్‌ రికార్డు సృష్టించారు.

ఇవీ చదవండి...

వెల్లుల్లి మాత్రలకు గిరాకీ

కరోనా ఆవిర్భాగం వెనక భూతాప ప్రభావం!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని