రైల్వేలో భద్రతా ప్రమాణాల విశ్లేషణకు కమిటీ ఏర్పాటు చేయండి

ఒడిశాలోని రైలు ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌ ఏర్పాటుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది.

Published : 05 Jun 2023 05:05 IST

సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు

దిల్లీ: ఒడిశాలోని రైలు ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌ ఏర్పాటుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. విశాల్‌ తివారీ అనే న్యాయవాది ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. రైల్వేలో భద్రతా ప్రమాణాలను, ప్రమాదాల ముప్పును విశ్లేషించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని కోరారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని