ఉత్కంఠగా మారిన ‘ఢీ’ ఫినాలె లెవల్ 2
హైదరాబాద్: వావ్ అనిపించే డ్యాన్స్‌లు, అదిరిపోయే స్టెప్పులతో పన్నెండు సీజన్‌లుగా ఎంతగానో అలరిస్తోంది ‘ఢీ’. ఎప్పటికప్పుడు డ్యాన్సర్లు తమ కొత్తకొత్త ఫెర్పామెన్స్‌లతో ప్రేక్షకులను కనువిందు చేస్తున్నారు. అలాంటి ఈ షో ఫైనల్స్ అంటే మామూలుగా ఉండదు కదా..! అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ‘ఢీ ఛాంపియన్స్’ ఫైనల్ లెవల్ 1ను మించి లెవల్ 2 ఉండబోతోందని ఇటీవల విడుదలైన ప్రోమోను చూస్తే తెలుస్తోంది. ఫైనల్‌లో కంటెస్టెంట్లను ప్రోత్సహించడానికి ఢీ యాజమాన్యం గణేశ్ మాస్టర్, రాబర్ట్ మాస్టర్, పాపి మాస్టర్‌ను కొరియోగ్రాఫర్లను తీసుకొచ్చింది.
కాగా.. ఆ ప్రోమోలో ‘మహానటి’లోని ‘అభినేత్రి.. ఓ అభినేత్రి...’ పాటకు డ్యాన్సర్ తేజు అదరగొట్టింది. న్యాయనిర్ణేతలు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. లెవల్ 1 పూర్తి చేసుకొని లెవల్ 2కి వెళ్లబోయే కంటెస్టెంట్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. నలుగురు పోటీదారుల్లో లెవల్ 2కి ఎవరు వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారో అనే విషయం చాలా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇవన్నీ కలగలసిన ఈ డ్యాన్స్ సమరాన్ని వీక్షించాలంటే వచ్చే బుధవారం (డిసెంబర్ 9)న ప్రసారం కానున్న ‘ఢీ ఛాంపియన్స్’ చూడాల్సిందే. అప్పటివరకు ఈ ప్రోమోను చూసేయండి..!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
-
Sports News
Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
-
Movies News
Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
-
World News
Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
-
India News
Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
-
Sports News
World Chess: ప్రపంచ చెస్ ఫెడరేషన్ (FIDE) ఉపాధ్యక్షుడిగా విశ్వనాథన్ ఆనంద్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Hair Fall: మీ జుట్టు రాలిపోతుందా..! ఎందుకో తెలుసా..?
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
- Kesineni Nani: ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం
- US: భారతీయ మహిళ బలవన్మరణం.. స్పందించిన న్యూయార్క్ కాన్సులేట్ జనరల్
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- CWG 2022: రసవత్తర ఫైనల్ పోరు.. వెండితో సరిపెట్టుకున్న భారత్
- Chidambaram: ‘ప్రజాస్వామ్యం అతి కష్టంగా ఊపిరి పీల్చుకుంటోంది’
- Rishi Sunak: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ ఫిర్యాదు ఏంటో తెలుసా..?