BalaKrishna: తెలుగు చిత్ర పరిశ్రమకు ‘అఖండ’ దిక్సూచిలా నిలిచింది : బాలయ్య
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘అఖండ’ సినిమా 100 రోజుల వేడుక కర్నూలులో ఘనంగా జరిగింది. కర్నూలు జిల్లాలోని 3 థియేటర్లలో ఈ చిత్రం 100 రోజులు ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, కథానాయిక ప్రగ్యా జైశ్వాల్, నటులు శ్రీకాంత్‌తో పాటు చిత్ర బృందం హాజరైంది...
కర్నూలు: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘అఖండ’ సినిమా 100 రోజుల వేడుక కర్నూలులో ఘనంగా జరిగింది. కర్నూలు జిల్లాలోని 3 థియేటర్లలో ఈ చిత్రం 100 రోజులు ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, కథానాయిక ప్రగ్యా జైశ్వాల్, నటులు శ్రీకాంత్‌తో పాటు చిత్ర బృందం హాజరైంది.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... ‘‘అఖండమైన విజయం అందించిన ప్రేక్షక దేవుళ్లందరికీ కృతజ్ఞతలు. హైందవ సంస్కృతిని, తెలుగు సంప్రదాయాన్ని ఇనుముడింప జేసిన చిత్రం ‘అఖండ’. ప్రకృతి, ఆడవాళ్లు, పసిపిల్లలకు అన్యాయం జరిగినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి రక్షిస్తాడన్న భగవత్ సందేశాన్ని ఈ చిత్రంలో చూపించాం. మా ద్వారా ఇలాంటి సందేశాత్మక చిత్రాన్ని అందించే అవకాశం కల్పించిన ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. యావత్ భారత దేశం తలెత్తుకునేలా చేసింది ‘అఖండ’ చిత్రం. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు .. ఆ సిద్ధాంతాన్నే అనుసరిస్తాం. బోయపాటి శ్రీను, మేము.. డబ్బును దృష్టిలో పెట్టుకుని సినిమా తీయం. కట్టె..కొట్టె.. తెచ్చె అనే మూడు మాటలతోనే సినిమా తీస్తాం. ముత్యాలు ఏటవాలుగా దొర్లితే చూడటానికి ఎంత అందంగా ఉంటాయో... నటీ నటుల నుంచి అలాంటి హావభావాలు రాబట్టగల దర్శకుడు బోయపాటి శ్రీను.
సాధారణ సినిమా అఖండమైన విజయం సాధించడం గొప్ప విషయం. సందేశాత్మ చిత్రాలను ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పేందుకే ఇక్కడకు వచ్చాం. కర్నూలు జిల్లాలోని 3 థియేటర్లలో, గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఒక థియేటర్లో ‘అఖండ’ చిత్రం 100 రోజుల ప్రదర్శించడం ఆనందంగా ఉంది. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. చరిత్ర తిరగరాయాలన్నా మేమే. మాకు మేమే పోటీ. సింహాకు పోటీ లెజెండ్, లెజెండ్‌కు పోటీ ‘అఖండ’. నటనంటే కేవలం నవ్వించడమే కాదు.. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి శోధించి మీ ముందుకు తీసుకు వచ్చి జీవింపజేసినందుకు రచయితకు, దర్శకుడికి కృతజ్ఞతలు. కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలోనే ఈ సినిమా షూటింగ్ జరిగింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణలో పాల్గొన్నాం. షూటింగ్లో బిజీగా ఉండి కరోనా ఉందన్న విషయం కూడా మర్చిపోయాం. అమెరికాలోని థియేటర్లలో ‘అఖండ’ సినిమా విడుదలైతే స్పీకర్లు కూడా బద్దలయ్యాయి. అలాంటి సునామీ సృష్టించింది ఈ సినిమా. తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక దిక్సూచిలా నిలిచింది ఈ చిత్రం. ‘అఖండ’ చిత్రంలో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లు, చిత్ర బృందానికి అభినందనలు’’ అని బాలకృష్ణ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. -
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. -
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
మనిషి కోరికలకు అంతం ఉండదని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ సరదాగా అన్నారు. -
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించినందుకు తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని నటి ఇలియానా అన్నారు. -
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్‌కు హీరోయిన్ ఘాటు రిప్లై
మలయాళీ నటి మాళవిక మోహనన్ ఓ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే? -
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే?
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్‌పై బైడెన్‌కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?