Social Look: అనూ అవకాయ్‌.. సారా స్టెప్పులు.. బీచ్‌లో రకుల్‌

Social Look.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు.

Published : 04 Jun 2023 01:44 IST
  • నటి అనుపమ పరమేశ్వరన్‌ అవకాయ్‌ పడుతున్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘యమ్మీ’ అంటూ ఆమె క్యాప్షన్‌ జత చేశారు.
  • తాను కథానాయికగా నటించిన సరికొత్త చిత్రం ‘జర హట్‌ కే జర బచ్‌ కే’కు ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందనపై సారా అలీఖాన్‌ ఆనందం వ్యక్తం చేశారు. సంతోషంతో డ్యాన్స్‌ చేస్తున్నట్లు చెప్పారు.
  • దుబాయ్‌ టూర్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు నటి ఫరియా అబ్దుల్లా.
  • సంధ్యా సమయాన్ని ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు నటి మెహరీన్‌.
Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని