Indian 2: తైవాన్ వెళ్లిన భారతీయుడు
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భారతీయుడు 2’. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘భారతీయుడు’ సినిమాకి కొనసాగింపిది. శంకర్ తెరకెక్కిస్తున్నారు.
కమల్ హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భారతీయుడు 2’ (Indian 2). బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘భారతీయుడు’ సినిమాకి కొనసాగింపిది. శంకర్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆయన ఈ సినిమా చిత్రీకరణ కోసం తైవాన్ వెళ్లినట్లు అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలో ఆయన స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఈ సినిమా చిత్రీకరణను పూర్తిచేసి నిర్మాణాంతర పనులను ప్రారంభిస్తామని దర్శకుడు అన్నారు. ఈ సినిమాలో కాజల్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సిద్ధార్థ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jaishankar-Blinken: బ్లింకెన్-జైశంకర్ భేటీకి ముందు.. అమెరికా మళ్లీ అదే స్వరం..!
-
Laddu Auction: బండ్లగూడ లడ్డూ @ రూ.1.26 కోట్లు
-
Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్‌కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్ మాజీకి శ్రీశాంత్ కౌంటర్
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్.. ప్రత్యేక ఆఫర్లతో పండగ సేల్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు