KGF 2: విడుదలయ్యేది అప్పుడేనా?

యష్ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ‘కేజీఎఫ్‌’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కె.జి.ఎఫ్‌: ఛాప్టర్‌ 2’. అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. జులై 16న తెరపైకి రావాల్సిన ఈ చిత్రం ప్రస్తుతం కరోనా కేసులు పెరగడం కారణంగా దసరా పండగ నాటికి విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ సన్నద్దమైందని సమాచారం.

Updated : 11 May 2021 15:33 IST
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని