Sulthan: ఈ రొమాంటిక్ సీన్‌ చూశారా?

కార్తి కథానాయకుడిగా భాగ్యరాజా కణ్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సుల్తాన్‌’

Published : 14 May 2021 18:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కార్తి కథానాయకుడిగా భాగ్యరాజా కణ్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సుల్తాన్‌’. రష్మిక కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే అందుకుంది. తాజాగా ‘ఆహా’ ఓటీటీ వేదికగా నెటిజన్లను అలరిస్తోంది. ఈ సందర్భంగా రష్మిక బస్సులో వెళ్తుండగా, కార్తీ తన ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశాన్ని ‘ఆహా’ అభిమానులతో పంచుకుంది. ఆద్యంతం లవ్లీగా సాగిపోయే ఆ సీన్‌ మీరూ చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని