
Pelli SandaD: ‘పెళ్లిసందD’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇంటర్నెట్ డెస్క్: భారీ బడ్జెట్ చిత్రాలైనా, పాన్ ఇండియా సినిమాలైనా థియేటర్లో విడుదలైన 2- 3 నెలల్లోనే ఓటీటీకి వచ్చేస్తున్న తరుణమిది. అలాంటిది ‘పెళ్లి సందD’ (Pelli SandaD) చిత్రం గతేడాది అక్టోబరులో థియేటర్లలో సందడి చేసినా ఓటీటీలోకి రాలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది. ఈ చిత్రం ‘జీ 5’లో జూన్ 24 నుంచి స్ట్రీమింగ్కానుంది. ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి గౌరీ రోణంకి దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. కథానాయికగా శ్రీలీల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mohammed Zubair: జర్నలిస్ట్ జుబైర్‌కు నాలుగు రోజుల పోలీసు కస్టడీ
-
Sports News
Wimbledon 2022: స్టార్ ఆటగాడికి కరోనా పాజిటివ్.. టోర్నీ నుంచి ఔట్..
-
India News
Agnipath: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం: పంజాబ్ సీఎం
-
Politics News
Maharashtra Crisis: ‘మహా’ సంక్షోభంలో కీలక మలుపు.. గవర్నర్‌ను కలిసిన ఫడణవీస్
-
Movies News
Milind Soman: స్ఫూర్తినింపేలా యోగా వీడియో.. సతీమణిపై మిలింద్ సోమన్ కామెంట్!
-
World News
Joe Biden: బైడెన్ సతీమణి, కుమార్తెపై రష్యా నిషేధాజ్ఞలు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ‘మహా’ సంక్షోభంలో కీలక మలుపు.. గవర్నర్‌ను కలిసిన ఫడణవీస్
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- Ire vs Ind: దీపక్ ధనాధన్ సెంచరీ.. ఐర్లాండ్ ముందు కొండంత లక్ష్యం
- Andhra News: ఏపీ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో రూ.800 కోట్లు మాయం
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Johnny Depp: డిస్నీ వరల్డ్‌లోకి జానీ డెప్.. రూ.2,535 కోట్ల ఆఫర్ నిజమేనా?
- Rocketry: ఆ ఉద్దేశంతోనే ‘రాకెట్రీ’ తీశా.. వారంతా భారత్‌కు తిరిగిరావాలి: మాధవన్
- GST: జీఎస్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు.. వీటికి మినహాయింపు లేనట్లే!
- Udaipur: పట్టపగలే టైలర్ దారుణ హత్య.. ఉదయ్‌పూర్‌లో టెన్షన్.. టెన్షన్..