Poonam Kaur: పెళ్లి విషయంలో కించపరిచారు.. సినిమా ఆఫర్ నేను అడగలేదు: పూనమ్ కౌర్
తాను వివాహం చేసుకోవాలనుకున్న ప్రతిసారీ కొందరు వ్యక్తులు కించపరిచారని నటి పూనమ్ కౌర్ అన్నారు. సినిమా ఆఫర్ విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు అన్ని అవాస్తమేనని స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తాను వివాహం చేసుకోవాలనుకున్న ప్రతిసారీ కొందరు వ్యక్తులు కించపరిచారని నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) తెలిపారు. సినిమా ఆఫర్ విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు అన్ని అవాస్తమేనని స్పష్టం చేశారు. తాను ప్రధానపాత్ర పోషించిన ‘నాతిచరామి’ సినిమా ప్రచారంలో భాగంగా ఆమె వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. అవి పూనమ్ మాటల్లోనే..
‘‘నేను మధ్యతరగతి అమ్మాయిని. అందరిలానే నాకూ పెళ్లి చేసుకుని, మంచి జీవితాన్ని గడపాలని ఉండేది. నేను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారీ కొందరు నన్ను కించపరిచేవారు. అలా ఎందుకు చేశారో, చేస్తున్నారో నేను ఆలోచించను. నా పనిపైనే దృష్టి పెడతా. జీవితంలో ఇంకా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటా. నా చుట్టూ ఎందరో రావణులు ఉన్నారు. నాలో దేవతాగుణం ఉంది కాబట్టి వారిని ఏం అనట్లేదు. అమ్మ విషయంలో నాకు ఎక్కువగా బాధ ఉంది. ఏ తల్లైనా కూతురికి త్వరగా పెళ్లి అయితే సంతోషిస్తుంది. ఈ విషయంలో అమ్మను తలచుకుంటే ఎమోషన్ అవుతా’’.
‘‘చాలామందికి నా గురించి తెలియదు. లాయరు, ఐఏఎస్, ఐపీఎస్.. వీటిల్లో ఏదైనా అవ్వాలనేది నా కల. ఆ కల నెరవేర్చుకునేందుకు కావాల్సిన డబ్బు కోసమే చిత్ర పరిశ్రమలోకి వచ్చా. కొందరి కారణంగా ఎన్నో పెద్ద ప్రాజెక్టులను వదులుకున్నా. నేను ఓ సినిమా అవకాశం కోసం ప్రముఖుల దగ్గరకు వెళ్లానని, వారు నాపై కోప్పడ్డారనేది నిజం కాదు. మరొకరిని టార్గెట్ చేసే క్రమంలో నన్ను ఓ ఆయుధంగా వాడారంతే. ఈ అసత్య వార్తలొచ్చిన సమయంలోనే నా ఇద్దరు పీఆర్వోలు చనిపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు భగవంతుడిపైనే భారం వేశా. ‘నాతిచరామి’ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఓ యువతి కథ. వ్యక్తిగతంగా నాకు కొంచెం దగ్గరగా ఉంటుంది. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. -
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. -
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
మనిషి కోరికలకు అంతం ఉండదని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ సరదాగా అన్నారు. -
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించినందుకు తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని నటి ఇలియానా అన్నారు. -
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్‌కు హీరోయిన్ ఘాటు రిప్లై
మలయాళీ నటి మాళవిక మోహనన్ ఓ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే? -
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే?
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్ అంటే బైడెన్‌కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?