ప్రియాంక సెల్ఫీ.. కండల కాయిగ్రీన్‌.. సూర్య టీకా

హీరో సూర్య, తన భార్య జ్యోతికతో కలిసి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఫొటోలు పంచుకున్నారు. శ్రుతిహాసన్‌, నమిత కూడా టీకా వేయించుకున్నారు. ‘నా ఆరోగ్య రహస్యం ఇదే’ అంటూ.. యువ కథానాయకుడు నిఖిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో చిట్కాలు పంచుకున్నారు.

Published : 22 Jun 2021 19:32 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో సూర్య, తన భార్య జ్యోతికతో కలిసి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఫొటోలు పంచుకున్నారు. శ్రుతిహాసన్‌, నమిత కూడా టీకా వేయించుకున్నారు.

* ‘నా ఆరోగ్య రహస్యం ఇదే’ అంటూ.. యువ కథానాయకుడు నిఖిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో చిట్కాలు పంచుకున్నారు.

* సెల్ఫీడే సందర్భంగా నటి ప్రియాంకచోప్రా ఒక సెల్ఫీ పంచుకుంది.

* పొగరు సినిమాకు పనిచేసిన కండల వీరుడు కాయిగ్రీన్‌ ఒక వీడియో పంచుకున్నారు.

* దేవుడెప్పుడూ మంచివాడే అంటూ లక్ష్మిరాయ్‌ ఒక పోస్టు చేసింది.

* దళపతి విజయ్‌ జన్మదినం సందర్భంగా పలువురు వాతీకమింగ్‌ పాటకు స్టెప్పులేశారు.























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని