స్టార్స్‌తో శ్రీముఖి.. ఫొటోలు వైరల్‌

బుల్లితెర వ్యాఖ్యాత శ్రీముఖికి సంబంధించిన పలు వ్యక్తిగత ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్‌ హీరో, హీరోయిన్స్‌తో దిగిన ఫొటోలను తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు....

Published : 26 Feb 2021 01:20 IST

నటి వాట్సాప్‌ డీపీ చూశారా

హైదరాబాద్‌: బుల్లితెర వ్యాఖ్యాత శ్రీముఖికి సంబంధించిన పలు వ్యక్తిగత ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్‌ హీరో, హీరోయిన్స్‌తో దిగిన ఫొటోలను తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వ్యాఖ్యాతగా రాణిస్తున్న సమయంలోనే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారి ప్రేక్షకులను మెప్పించిన ఈమె ప్రస్తుతం యూట్యూబర్‌గా, వ్యాపారవేత్తగా తెలుగువారికి ముఖ్యంగా యువతకు మరింత చేరువయ్యారు. తరచూ షూట్స్‌తో బిజీగా ఉండే ఈమె తాజాగా కొంతసమయంపాటు అభిమానులతో ముచ్చటించారు. ‘పోస్ట్‌ ఏ పిక్చర్‌’ పేరుతో ఈ సాగిన చాటింగ్‌ సెక్షన్‌లో ఆమె తన కుటుంబసభ్యులు, వాట్సాప్‌ డీపీ, మొబైల్‌ వాల్‌ పిక్‌.. ఇలా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోన్న ఆ ఫొటోలను మీరూ చూసేయండి..!

నాకెంతో ఇష్టమైన చిరు సర్‌తో..

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో ఓ సందర్భంలో..

రామ్‌.. నాని

అల్లు అర్జున్‌.. అనుష్క

విజయ్‌ దేవరకొండ.. అనసూయ

అమ్మానాన్నలతో..

నా కజిన్స్‌


వాట్సాప్‌ డీపీ.. మొబైల్‌ వాల్‌పిక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు