Antahpuram: ఆ పాత మధురం..!

నటుడు సాయికుమార్‌ చెంతన ఉన్న బాలుడి పేరు కృష్ణప్రదీప్‌. 1998లో విడుదలైన ‘అంతఃపురం’ చిత్రంలో నటించి ఉత్తమ బాలనటుడి పురస్కారం పొందాడు...

Published : 19 Nov 2021 10:18 IST

హైదరాబాద్‌: నటుడు సాయికుమార్‌ చెంతన ఉన్న బాలుడి పేరు కృష్ణప్రదీప్‌. 1998లో విడుదలైన ‘అంతఃపురం’ చిత్రంలో నటించి ఉత్తమ బాలనటుడిగా పురస్కారం పొందాడు. బంజారాహిల్స్ రోడ్‌ నంబర్‌-12 ఇన్‌కంటాక్స్‌ కాలనీ ఆడిటోరియంలో గురువారం జరిగిన ‘అజాదీకా అమృతోత్సవాలు’ సందర్భంగా సాయికుమార్‌ చెంతన మళ్లీ ఇలా కనిపించారు. 23 ఏళ్లలో తరువాత వీరు కలిసి ఫొటోదిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని