Social Look: చైతన్యకి నిహారిక థ్యాంక్స్‌.. జగిత్యాలలో శ్రీముఖి

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 25 Oct 2021 01:39 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* శ్రీముఖి జగిత్యాలలో సందడి చేసింది. ‘ముక్కు’ అవినాష్‌తో దిగిన ఫొటోల్ని షేర్‌ చేసింది. ‘జగిత్యాల స్టోరీస్‌’ అనే వ్యాఖ్యని జోడించింది.

* తన పాత ఫొటోని షేర్‌ చేసింది రాధికా ఆప్టే.

* నిహారిక గోవాలో ఎంజాయ్‌ చేసింది. సముద్రతీరాన దిగిన ఫొటోని పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఫొటో తీసినందుకు తన భర్త చైతన్యకి థ్యాంక్స్‌ చెప్పింది.

* లక్ష్మిరాయ్‌ టోపీ ధరించి స్టైలిష్‌గా కనిపించింది.

* సూట్‌, చీర కాంబినేషన్‌లో ప్రగ్యా జైస్వాల్‌ ఆకట్టుకునేలా ఉంది. ఇంకా ఎవరెవరు ఏఏ విశేషాలు పంచుకున్నారో చూడండి...




































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని