Samantha: అక్కినేని ఇంట డిన్నర్ పార్టీ.. సమంత మిస్..?
హైదరాబాద్: ‘లవ్‌స్టోరీ’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటుడు అక్కినేని నాగచైతన్య. దీంతో నాగచైతన్యతోపాటు చిత్రబృందం మొత్తం ‘లవ్‌స్టోరీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఫుల్ బిజీగా పాల్గొంటోంది. మరోవైపు ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు గౌరవ అతిథిగా విచ్చేసిన ఆమిర్‌ఖాన్‌కి నాగార్జున ఫ్యామిలీ స్పెషల్ డిన్నర్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌తోపాటు దర్శకుడు శేఖర్ కమ్ముల, సాయిపల్లవి హాజరై సరదాగా గడిపారు. తాజాగా ఈ ఫొటో బయటకు వచ్చింది. ఇందులో సమంత కనిపించకపోవడం గమనార్హం.
నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన క్లాసిక్ ప్రేమకథా చిత్రం ‘లవ్‌స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగచైతన్య రేవంత్ అనే మధ్య తరగతి అబ్బాయిగా నటించారు. ఇక, సాయిపల్లవి ఎప్పటిలానే తన గ్రేస్‌తో అందర్నీ ఫిదా చేసింది. శ్రీవేంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణ దాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
-
India News
75th Independence Day: ఎర్రకోట వేడుకల్లో.. అత్యాధునిక తుపాకులతో ‘గన్ సెల్యూట్’
-
World News
Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
-
Sports News
Rohit sharma: ఈ ఫ్లాన్తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Viral-videos News
Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
-
Movies News
Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
- Rohit sharma: ఈ ఫ్లాన్తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
- Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
- Pancreatitis: కడుపులో నొప్పిగా ఉంటుందా..? ఇది ఎలా వస్తుందో తెలుసా..
- Anand Mahindra: ఆ కాఫీ మగ్ తెప్పించుకోబోతున్నాను..!
- నేను చెప్పేవరకూ ఎఫైర్ వార్తలను సీరియస్‌గా తీసుకోవద్దు: రష్మిక