టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ధోనీ

రసవత్తరంగా సాగుతున్న టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా జరగనున్న 29వ మ్యాచ్‌లో చెన్నై×హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది

Updated : 13 Oct 2020 19:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రసవత్తరంగా సాగుతున్న టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా జరగనున్న 29వ మ్యాచ్‌లో చెన్నై×హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్‌ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని రెండు జట్లు పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఆడిన మ్యాచ్‌లో వార్నర్‌సేన పైచేయి సాధించింది. 

జట్ల వివరాలు

హైదరాబాద్‌: డేవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), బెయిర్‌స్టో, మనీష్‌ పాండే, విలియమ్సన్‌, ప్రియమ్‌ గార్గ్, విజయ్‌ శంకర్‌, అభిషేక్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌, ఖలీల్‌ అహ్మద్‌

చెన్నై: షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, సామ్‌ కరన్‌, ధోనీ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రావో, చావ్లా, దీపక్‌ చాహర్‌, కర్ణ్‌ ‌శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని