Viral video: గుడి వద్ద బూట్ల దొంగలు.. ఎమ్మెల్యేకు చేదు అనుభవం..

ఉత్తర్ ప్రదేశ్‌లో గుడికి వెళ్లిన ఓ భాజపా ఎమ్మెల్యే పూజలు చేసి బయటికి వచ్చి చూసేసరికి ఆయన బూట్లు  కనిపించలేదు. దీంతో పోలీసులు, అధికారులు వాటిని వెతికే పనిలో పడ్డారు. అయినా ఆచూకీ లభించలేదు. దీంతో ఎమ్మెల్యే అలాగే నడిచి వెళ్లిపోయారు. ఆగ్రాలోని సతీమాత ఉత్సవాలను ప్రారంభించేందుకు ఫతేహాబాద్ ఎమ్మెల్యే ఛోటేలాల్ వర్మ వెళ్లారు. ఈ వ్యవహారంపై నెటిజన్లు, మీమర్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Published : 22 Apr 2022 17:16 IST

Tags :

మరిన్ని