Varla Ramaiah: సీఎం జగన్ అబద్దపు మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారు: వర్ల రామయ్య

సీఎం జగన్ అబద్దపు మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. పులివెందుల ‘మేమంతా సిద్ధం’ సభలో జగన్ మాట్లాడిన మాటలు హస్యస్పదంగా ఉన్నాయన్నారు.

Updated : 26 Apr 2024 16:50 IST

సీఎం జగన్ అబద్దపు మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. పులివెందుల ‘మేమంతా సిద్ధం’ సభలో జగన్ మాట్లాడిన మాటలు హస్యస్పదంగా ఉన్నాయన్నారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి అమాయకుడని అని జగన్ చెబుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు