AP News: మహిళా మిత్రలను మోసం చేసిన జగన్‌ ప్రభుత్వం

మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తామంటూ చిలకపలుకులు పలికే ముఖ్యమంత్రి జగన్‌ అడ్డగోలు నిబంధనలను తెచ్చి వారి ఉపాధిని దూరం చేసే ఎత్తుగడలు వేశారు.

Published : 26 Apr 2024 14:31 IST

మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తామంటూ చిలకపలుకులు పలికే ముఖ్యమంత్రి జగన్‌ అడ్డగోలు నిబంధనలను తెచ్చి వారి ఉపాధిని దూరం చేసే ఎత్తుగడలు వేశారు. మహిళల పట్ల కపటప్రేమ చూపించి కల్యాణమిత్రలు, బీమా మిత్రలకు అడ్డగోలు హామీలు ఇచ్చిన జగన్‌.. వారికి మొండి చేయి చూపించారు. అడ్డగోలు నిబంధనలు తెచ్చి.. ఉపాధికి ఎసరు పెట్టారు. యానిమేటర్ల మెడపై 3 ఏళ్ల కాలపరిమితి కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది.మరోవైపు సంబంధం లేని పనులు అప్పగించి ఒత్తిడి సైతం పెంచుతోంది ప్రభుత్వం.

Tags :

మరిన్ని