Ponnam: ఆగస్టు 15న హరీశ్‌రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలి: మంత్రి పొన్నం

ఆగస్టు 15న భారాస నేత హరీశ్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు.

Updated : 26 Apr 2024 19:46 IST

ఆగస్టు 15న భారాస నేత హరీశ్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా రూ.2లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని హామీ ఇచ్చారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌కు మద్దతుగా సిద్దిపేట జిల్లాలో పొన్నం ప్రభాకర్‌ ప్రచారం నిర్వహించారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి కోహడలో పొన్నం రోడ్ షో నిర్వహించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు