AP News: కూటమి అభ్యర్థుల నామినేషన్లపై కుతంత్రాలు.. తెదేపా ఆరోపణలు

వైకాపాతో అంటకాగుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీ, డీజీ స్థాయి అధికారులపై వేటు పడినా కొందరు పోలీసు అధికారుల తీరు మాత్రం మారలేదు.

Updated : 26 Apr 2024 14:50 IST

వైకాపాతో అంటకాగుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీ, డీజీ స్థాయి అధికారులపై వేటు పడినా కొందరు పోలీసు అధికారుల తీరు మాత్రం మారలేదు. ఇంకా జగన్ భజనే చేస్తున్నారు. వీరికి తోడు అక్కడక్కడా ఎన్నికల అధికారులూ వంతపాడుతున్నారు. ఎన్నికల సంఘం ఒకటుందనే భయం వారికి లేదు.. వైకాపా తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లతో ఉన్నవారెవరైనా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు వస్తే దగ్గరుండి అడ్డుకున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు