Mallareddy: నువ్వే గెలుస్తున్నావ్‌ అన్నా.. ఈటలతో మల్లారెడ్డి సరదా వ్యాఖ్యలు

‘అన్నా నువ్వే గెలుస్తున్నావు’ అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy).. మల్కాజిగిరి భాజపా పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేందర్‌తో సరదాగా మాట్లాడారు.

Published : 26 Apr 2024 18:53 IST

‘అన్నా నువ్వే గెలుస్తున్నావు’ అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy).. మల్కాజిగిరి భాజపా పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేందర్‌తో సరదాగా మాట్లాడారు. మేడ్చల్ మండలం కండ్లకోయలో ఓ వేడుకలో పాల్గొనడానికి వచ్చిన ఇరువురు నేతలు ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈటలతో మల్లారెడ్డి నువ్వే గెలుస్తున్నావు అంటూ ఛలోక్తి విసరడంతో అక్కడ ఉన్న వారందరూ నవ్వులు పూయించారు. 

Tags :

మరిన్ని