Komatireddy: భారాస పనైపోయిందనే హరీశ్‌రావు రాజీనామా డ్రామా: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణలో భారాస దుకాణం బంద్‌ అయిందనే హరీశ్‌రావు రాజీనామా డ్రామా ఆడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.

Published : 26 Apr 2024 16:27 IST

భారాస ఎమ్మెల్యే హరీశ్ రావు రాజీనామా సవాళ్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkatreddy) మండిపడ్డారు. తెలంగాణలో భారాస దుకాణం బంద్‌ అయిందని హరీశ్‌రావు రాజీనామా డ్రామా ఆడుతున్నారని మంత్రి విమర్శించారు. నిజంగా రైతులపై ప్రేమ ఉంటే హరీశ్‌రావు రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వాలనన్నారు.

Tags :

మరిన్ని