నంద్యాల లోక్‌సభ స్థానం.. నువ్వా.. నేనా.. అన్నట్లు తలపడుతున్న అభ్యర్థులు

రాయలసీమ రాజకీయాల్లో నంద్యాల లోక్‌సభ స్థానానికి ప్రత్యేకత ఉంది. నవనందుల కోటగా పిలిచే నంద్యాల దేశానికి ఒక ప్రధాని, ఒక రాష్ట్రపతిని అందించింది. 

Published : 26 Apr 2024 16:31 IST

రాయలసీమ రాజకీయాల్లో నంద్యాల లోక్‌సభ స్థానానికి ప్రత్యేకత ఉంది. నవనందుల కోటగా పిలిచే నంద్యాల దేశానికి ఒక ప్రధాని, ఒక రాష్ట్రపతిని అందించింది. ఎంతోమంది ఉద్ధండులు ఇక్కడి నుంచే పోటీ చేశారు. ఈసారి గెలుపు సాధించి హ్యాట్రిక్ కొట్టాలని వైకాపా ఎత్తులు వేస్తోంటే ఎలాగైనా విజయం సాధించి సత్తా చాటాలని తెలుగుదేశం వ్యూహాలకు పదును పెడుతోంది.

Tags :

మరిన్ని