Crime News: తల్లి పాలిట కాలయముడు

కడుపున పుట్టకున్నా.. కన్న పేగును మించిన ప్రేమతో చూసుకున్న తల్లి పాలిట కాలయముడిగా మారాడు. ఎంతో సంబరంతో పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్న ఆ మాతృమూర్తిని కనికరం లేకుండా అంతమొందించాడు ఓ దత్తత పుత్రుడు.

Published : 12 May 2022 22:22 IST

Tags :

మరిన్ని