Botsa: మంత్రి బొత్స సత్యనారాయణ వాహనాన్ని అడ్డగించిన అంగన్వాడీలు

విజయనగరం జిల్లాలోని గజపతినగరం జాతీయ రహదారిపై మంత్రి బొత్స సత్యనారాయణ వాహనాన్ని అంగన్వాడీలు సోమవారం అడ్డగించారు. తమ సమస్యలను పరిష్కరించాలని.. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని మంత్రిని కోరారు. 

Published : 08 Jan 2024 16:31 IST

Tags :

మరిన్ని