Aroori Ramesh: కేసీఆర్‌ నివాసానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌

భారాస నేత, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌.. పార్టీ అధినేత కేసీఆర్‌ నివాసానికి చేరుకున్నారు. ఆయన భాజపాలో చేరుతున్నారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో.. చర్చల కోసం ఆయనను కేసీఆర్‌ ఇంటికి పిలిపించారు. దీంతో ఆ పార్టీ నేతలు రమేశ్‌ను వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

Published : 13 Mar 2024 16:20 IST

Tags :

మరిన్ని