Cash Promo: తాను అలియా భట్‌.. అంటూ విద్యుల్లేఖ హడావుడి..!

ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతూ దూసుకుపోతున్న షో ‘క్యాష్‌’.. దొరికినంతా దోచుకో.. ఈ వారం ఎపిసోడ్‌కు సామ్రాట్, లిఖిత, అలీ రెజా, మసూమ, విద్యుల్లేఖ, సంజయ్ కుమార్‌, పవన్‌ తేజ్‌, మేఘన అతిథులుగా వచ్చారు. తనను అలియా భట్‌లాగా ట్రీట్ చేయాలంటూ విద్యుల్లేఖ కామెడీ పండించాడు. మరి వారందరూ చేసిన అల్లరి చూడాలంటే డిసెంబరు 24న ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. అప్పటివరకు ప్రోమో చూసేయండి. 

Updated : 18 Dec 2022 10:51 IST

Tags :

మరిన్ని