artificial intelligence: కృత్రిమ మేథతో కాంటాక్ట్‌ లెస్‌ మానిటరింగ్‌

  రయ్ రయ్ మనే రేసింగ్ కార్లంటే అతనికి చిన్నప్పటి నుంచి మక్కువ. అందుకే ఐఐటీ బాంబే నుంచి పట్టా పొందిన వెంటనే సొంతగా కార్ల డిజైన్ పై మనసు పెట్టాడు. దేశంలోనే మొదటి ఎలక్ట్రిక్ రేసింగ్ కారును రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు.తనే బెంగుళూరుకి చెందిన ముదిత్ దండ్వాటే.అనుకోని ఘటనలో చేతిని కోల్పోయినా కుంగిపోకుండా.. సొంతగా ఆర్టిఫీషియల్ చేయిని తయారు చేసుకుని ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం డోజీ పేరుతో ఆస్పత్రుల్లో కాంటాక్ట్ లెస్ మానిటరింగ్ పద్ధతిని అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ముదిత్ దండ్వాటే తో ముఖాముఖి ఇది.

Published : 24 Jan 2024 23:46 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు