బస్తాకు 3 కేజీల ధాన్యం ప్రభుత్వం దోచుకుంటోంది: నిమ్మల రామానాయుడు

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం దోచుకుంటోందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) ఆరోపించారు. ఏరువాక సందర్భంగా ధాన్యం రైతుల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ద్విచక్ర వాహనంపై రైతుల వద్దకు వెళ్లి.. బస్తా ధాన్యాన్ని తూకం వేశారు. 41 కేజీలు ఉండాల్సిన బస్తా 44 కేజీలు ఉందని.. అంటే ప్రభుత్వం ఒక్కో బస్తాకు 3 కేజీలు అదనంగా రైతుల వద్ద దోచుకుంటోందని ఆరోపించారు.

Published : 04 Jun 2023 19:37 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు