Kerala - Internet: కేరళలో ప్రాథమిక హక్కుగా ఇంటర్నెట్!

అక్షరాస్యతలో అందరికన్నా ముందున్న కేరళ (kerala).. డిజిటల్‌ రంగంలోనూ ముందడుగు వేసింది. ఇంటర్నెట్‌ (Internet)ను ప్రాథమిక హక్కుగా ప్రకటించి, అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఖ్యాతి గడించింది. ప్రజల మధ్య డిజిటల్‌ అంతరాయాలన్నీ తగ్గించే దిశగా తొలివిడతలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సైబర్‌ ఆప్టికల్‌ నెట్‌వర్క్‌ను పినరయి విజయన్‌ ప్రభుత్వం ప్రారంభించింది.

Updated : 08 Jun 2023 13:27 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు