Joe Biden: అమెరికా అధ్యక్షుడికి ఏదీ గుర్తుండటం లేదట!

అమెరికా అధ్యక్షుడు బైడెన్ జ్ఞాపకశక్తి తగ్గిపోయిందని.. వయో భారంతో ఆయన చాలా విషయాలు మర్చిపోతున్నారన్న ఓ నివేదిక.. అమెరికా రాజకీయాల్లో కలకలానికి కారణమైంది. స్పెషల్ కౌన్సెల్ రాబర్ట్ హుర్ తన సంచలన నివేదికలో.. అగ్రరాజ్య అధినేత బైడెన్‌ను జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్న వృద్ధుడిగా నిర్ధరించారు. ఈ ఆరోపణలను ఖండించిన బైడెన్.. తన జ్ఞాపకశక్తికి తిరుగులేదని ప్రకటించారు.

Published : 10 Feb 2024 15:31 IST

Tags :

మరిన్ని