Raghurama: రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద వ్యక్తి హల్‌చల్‌.. పట్టుకున్న సిబ్బంది

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద ఇవాళ ఉదయం ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. వెంటనే గుర్తించిన రఘురామ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. విజయవాడ నుంచి వచ్చినట్లు ఆ ఆగంతకుడు చెప్పాడని సిబ్బంది తెలిపారు. అతడి పేరు సుభాన్ అలియాస్ బాషగా తెలుస్తోంది. 

Published : 04 Jul 2022 11:12 IST

Tags :

మరిన్ని