Balakrishna: తల్లి, చెల్లికి సమాధానం చెప్పడానికి సిద్ధమా జగన్‌?: బాలకృష్ణ

బాబాయిని హత్య చేసి.. తల్లి, చెల్లిని సీఎం జగన్‌ ఇంట్లోంచి బయటకు గెంటేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. తెదేపా ఆధ్వర్యంలో పెనుగొండలో నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభకు పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి బాలకృష్ణ హాజరయ్యారు. వైకాపా సర్కారుపై ధ్వజమెత్తారు.

Published : 04 Mar 2024 17:23 IST

Tags :

మరిన్ని