Germany: చంద్రబాబుకు మద్దతుగా జర్మనీలో ప్రవాసాంధ్రుల భారీ నిరసన ర్యాలీ!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (Chandrababu Arrest) అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో ప్రవాసాంధ్రులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన వీధుల్లో దాదాపు మూడు గంటల పాటు ఈ ప్రదర్శన చేశారు. పేద విద్యార్థులకు ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ ఇప్పించడమే చంద్రబాబు చేసిన నేరమా? అంటూ ప్రశ్నించారు.

Updated : 18 Sep 2023 21:04 IST

Tags :

మరిన్ని