Rajasthan: స్ప్రింగ్‌ ఫ్యాన్‌లు, ఇనుప వలలు.. బలవన్మరణాలకు రాజస్థాన్‌ ప్రభుత్వం అడ్డుకట్ట

పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటూ ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు రాజస్థాన్‌ (Rajasthan)లోని కోటాలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ బలవన్మరణాలను నివారించేందుకు కోటాలోని హాస్టళ్లు, పీజీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భవనాల చుట్టూ ఇనుప వలలు, గదుల్లోపల స్ప్రింగ్‌ కాయిల్‌ ఫ్యాన్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

Updated : 27 Aug 2023 17:31 IST

Tags :

మరిన్ని