Russia: టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన సైనిక రవాణా విమానం.. వీడియో

రష్యాలో ఓ సైనిక రవాణా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని 15 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇల్-76 మిలిటరీ కార్గో విమానం పశ్చిమ రష్యాలోని ఎయిర్ బేస్ నుంచి 15 మందితో టేకాఫ్ అయ్యిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాసేపటికే విమానంలోని ఓ ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో ఇవానోవో ప్రాంతంలో కుప్పకూలినట్టు తెలిపింది.

Published : 12 Mar 2024 22:32 IST

Tags :

మరిన్ని