South Africa: దక్షిణాఫ్రికా రాజకీయాల్లో ‘ఫామ్ గేట్’ కుంభకోణం ప్రకంపనలు

దక్షిణాఫ్రికా రాజకీయాలను ఫలాఫలా ‘ఫామ్ గేట్’ కుంభకోణం కుదిపేస్తోంది. అవినీతిని నిర్మూలిస్తానంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన సిరిల్ రామఫోసా.. అక్రమ సొమ్ము కూడబెట్టారనే అపవాదును మోస్తున్నారు. రామఫోసా ఫాంహౌస్‌లో పోయిన డబ్బు.. ఆయనకు ఉచ్చు బిగిస్తోంది. దొంగలు చోరీ చేసిన సొత్తు.. రామాఫోసా అక్రమ సంపాదన అన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ తతంగంతో రామఫోసా పదవి పోయే అవకాశాలు ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Published : 04 Dec 2022 13:59 IST

Tags :

మరిన్ని