Chandrababu arrest: జైలులో ఉన్నా.. చంద్రబాబుకు ప్రజల క్షేమంపైనే ఆలోచన!: యనమల

తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా కేసులో ఇరికించారని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుతో ములాఖత్‌ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 18 Sep 2023 15:42 IST

Tags :

మరిన్ని