రాంచీలో కివీస్‌ ఓపెనర్ల దూకుడు..!

తాజావార్తలు

రాంచీలో కివీస్‌ ఓపెనర్ల దూకుడు..!
ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్‌ ఓపెనర్లు దూకుడుతో జట్టుకు శుభారంభమిచ్చారు. టాస్‌ గెలిచిన కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఓపెనర్లు మార్టిన్‌ గప్తిల్‌ (43: 34 బంతుల్లో 8×4), టామ్‌ లాథమ్‌ (30: 26 బంతుల్లో 4×4) ఆరంభం నుంచే వరుస బౌండరీలు బాదుతూ దూకుడుగా ఆడుతుండటంతో స్కోరు బోర్డు పరుగులెత్తుతోంది. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ వికెట్‌ నష్టపోకుండా 80 పరుగులతో కొనసాగుతోంది. ఐదు వన్డేల తాజా సిరీస్‌లో భారత్‌ ఇప్పటికే 2-1తో ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.