TS NEWS: కొత్తగా 1,088 కేసులు
close

తాజా వార్తలు

Published : 24/06/2021 18:47 IST

TS NEWS: కొత్తగా 1,088 కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో గత 24 గంటల్లో 1,19,466 మంది నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 1,088 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో 9 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,607కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 1511 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16,030 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 137 కేసులు నమోదయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని