గ్రహం అనుగ్రహం | రాశి ఫలాలు (Rasi Phalalu) | మేషం రాశి | వృషభం రాశి | మిథునం రాశి | కర్కాటకం రాశి | సింహం రాశి | కన్య రాశి | తుల రాశి | వృశ్చికం రాశి | ధనుస్సు రాశి | మకరం రాశి | కుంభం రాశి | మీనం రాశి
close
ఈరోజు

వృత్తి,వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆర్ధికంగా బాగుంటుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగాలంటే  వెంకటేశ్వరుణ్ణి  పూజించాలి.


ఈవారం

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి,ఉద్యోగ వ్యాపార రంగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. మీ చుట్టూ ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. ఆర్ధికంగా శుభ కాలం. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన వల్ల ఆత్మాభిమానం దెబ్బతింటుంది. వివాదాలకు పోవద్దు. మీ పరిధిని దృష్టిలో ఉంచుకొని  ముందుకు సాగడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. సమయానికి నిద్రాహారాలు అవసరం. సూర్యధ్యానం శుభప్రదం.


మీ రాశి

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని