close

 126 మందితో తెదేపా జాబితా

ఏపీలో మొత్తం నియోజకవర్గాలు: 175
ఖరారు: 126,
పెండింగ్‌: 49

జిల్లాల వారీగా...
శ్రీకాకుళం

మొత్తం: 10, ఖరారు: 9, పెండింగ్‌: 1

* ఇచ్చాపురం: బెందాళం అశోక్‌
* పలాస: గౌతు శిరీష
* టెక్కలి: కింజరాపు అచ్చెన్నాయుడు
* నరసన్నపేట: బగ్గు రమణమూర్తి
* ఆముదాలవలస: కూన రవికుమార్‌
* శ్రీకాకుళం: గుండ లక్ష్మీదేవి
* రాజాం: కోండ్రు మురళీ మోహన్‌
* ఎచ్చెర్ల: కిమిడి కళా వెంకట్రావు
* పాతపట్నం: కలమట వెంకటరమణ
* పెండింగ్‌: పాలకొండ

విజయనగరం
మొత్తం: 9, ఖరారు: 7, పెండింగ్‌: 2

* బొబ్బిలి: సుజయ్‌కృష్ణ రంగారావు
* ఎస్‌.కోట: కోళ్ల లలిత కుమారి
* సాలూరు: ఆర్‌.పి.భంజ్‌దేవ్‌
* పార్వతీపురం: బొబ్బిలి చిరంజీవులు
* కురుపాం: జనార్దన్‌ థాట్రాజ్‌
* గజపతినగరం: కొండపల్లి అప్పలనాయుడు
* చీపురుపల్లి: కిమిడి నాగార్జున
* పెండింగ్‌: నెల్లిమర్ల, విజయనగరం

విశాఖపట్నం
మొత్తం: 15, ఖరారు: 10, పెండింగ్‌: 5

* విశాఖపట్నం తూర్పు: వెలగపూడి రామకృష్ణబాబు
* విశాఖపట్నం దక్షిణం: వాసుపల్లి గణేశ్‌కుమార్‌
* విశాఖపట్నం పశ్చిమం: పీజీవీఆర్‌ నాయుడు (గణబాబు)
* యలమంచిలి: పంచకర్ల రమేశ్‌బాబు
* నర్సీపట్నం: చింతకాయల అయ్యన్నపాత్రుడు
* అరకు: కిడారి శ్రావణ్‌ కుమార్‌
* పాడేరు: గిడ్డి ఈశ్వరి
* పాయకరావుపేట: డా. బుడుమూరి బంగారయ్య
* విశాఖ ఉత్తరం: గంటా శ్రీనివాసరావు
* అనకాపల్లి: పి.గోవింద సత్యనారాయణ
* పెండింగ్‌: భీమిలి, గాజువాక, మాడుగుల, చోడవరం, పెందుర్తి

తూర్పుగోదావరి
మొత్తం: 19, ఖరారు: 16, పెండింగ్‌: 3

* కాకినాడ పట్టణం: వనమాడి వెంకటేశ్వరరావు
* కాకినాడ గ్రామీణ: పిల్లి అనంతలక్ష్మి
* పెద్దాపురం: నిమ్మకాయల చినరాజప్ప
* తుని: యనమల కృష్ణుడు
* జగ్గంపేట: జ్యోతుల నెహ్రూ
* పత్తిపాడు: వరుపుల జోగిరాజు (రాజా)
* రాజానగరం: పెందుర్తి వెంకటేశ్‌
* రాజమండ్రి రూరల్‌: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
* అనపర్తి: నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
* మండపేట: వెేగుళ్ల జోగేశ్వరరావు
* రామచంద్రాపురం: తోట త్రిమూర్తులు
* రాజోలు: గొల్లపల్లి సూర్యారావు
* కొత్తపేట: బండారు సత్యానందరావు
* ముమ్మడివరం: దాట్ల సుబ్బరాజు
* రాజమండ్రి అర్బన్‌: ఆదిరెడ్డి భవాని
* పి.గన్నవరం: నేలపూడి స్టాలిన్‌ బాబు
* పెండింగ్‌: అమలాపురం, పిఠాపురం,రంపచోడవరం

పశ్చిమగోదావరి
మొత్తం: 15, ఖరారు: 11, పెండింగ్‌: 4

* ఏలూరు: బడేటి కోట రామారావు (బుజ్జి)
* దెందులూరు: చింతమనేని ప్రభాకర్‌
* ఆచంట: పితాని సత్యనారాయణ
* ఉండి: వేటుకూరి వెంకట శివరామరాజు
* తణుకు: ఆరిమిల్లి రాధాకృష్ణ
* పాలకొల్లు: నిమ్మల రామానాయుడు
* భీమవరం: పులవర్తి రామాంజనేయులు
* తాడేపల్లిగూడెం: ఈలి నాని
* కోవూరు: వంగలపూడి అనిత
* చింతలపూడి: కర్రా రాజారావు
* గోపాలపురం: ముప్పిడి వెంకటేశ్వరరావు
* పెండింగ్‌: పోలవరం, నర్సాపురం, నిడదవోలు, ఉంగుటూరు

కృష్ణా
మొత్తం: 16, ఖరారు: 14, పెండింగ్‌: 2

* విజయవాడ తూర్పు: గద్దె రామ్మోహన్‌రావు
* విజయవాడ సెంట్రల్‌: బోండాఉమామహేశ్వరరావు
* విజయవాడ వెస్ట్‌: షబానా ఖాతూన్‌
* జగ్గయ్యపేట: శ్రీరాం తాతయ్య
* నందిగామ: తంగిరాల సౌమ్య
* మైలవరం: దేవినేని ఉమామహేశ్వరరావు
* గన్నవరం: వల్లభనేని వంశీ
* పెనమలూరు: బోడె ప్రసాద్‌
* అవనిగడ్డ: మండలి బుద్ధప్రసాద్‌
* బందరు: కొల్లు రవీంద్ర
* గుడివాడ: దేవినేని అవినాష్‌
* తిరువూరు: కొత్తపల్లి జవహర్‌
* కైకలూరు: జయమంగళ వెంకటరమణ
* నూజివీడు: ముద్దరబోయిన వెంకటేశ్వరరావు
* పెండింగ్‌: పామర్రు, పెడన

గుంటూరు
మొత్తం: 17, ఖరారు: 14, పెండింగ్‌: 3

* రేపల్లె: అనగాని సత్యప్రసాద్‌
* వేమూరు: నక్కా ఆనంద్‌బాబు
* పొన్నూరు: ధూళిపాళ్ల నరేంద్ర
* తెనాలి: ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌
* చిలకలూరిపేట: ప్రత్తిపాటి పుల్లారావు
* గురజాల: యరపతినేని శ్రీనివాస్‌
* వినుకొండ: జీవీ ఆంజనేయులు
* పెదకూరపాడు: కొమ్మాలపాటి శ్రీధర్‌
* సత్తెనపల్లి: కోడెల శివప్రసాదరావు
* మంగళగిరి: నారా లోకేశ్‌
* తాడికొండ: శ్రీరామ్‌ మాల్యాద్రి
* పత్తిపాడు: డొక్కా మాణిక్యవర ప్రసాద్‌
* గుంటూరు పశ్చిమ: మద్దాల గిరి
* గుంటూరు తూర్పు: మహ్మద్‌ నజీర్‌
* పెండింగ్‌: నరసరావుపేట, మాచర్ల, బాపట్ల

ప్రకాశం
మొత్తం: 12, ఖరారు: 10, పెండింగ్‌: 2

* యర్రగొండపాలెం: బూదాల అజితరావు
* ఒంగోలు: దామచర్ల జనార్దన్‌
* గిద్దలూరు: ముత్తుముల అశోక్‌రెడ్డి
* అద్దంకి: గొట్టిపాటి రవికుమార్‌
* పర్చూరు: ఏలూరి సాంబశివరావు
* సంతనూతలపాడు: బి.విజయ్‌కుమార్‌
* కొండెపి: బాల వీరాంజనేయస్వామి
* మార్కాపురం: కందుల నారాయణరెడ్డి
* కందుకూరు: పోతుల రామారావు
* చీరాల: కరణం బలరాం
* పెండింగ్‌: దర్శి, కనిగిరి

నెల్లూరు
మొత్తం: 10, ఖరారు: 6, పెండింగ్‌: 4

* నెల్లూరు నగరం: పి.నారాయణ
* నెల్లూరు గ్రామీణం: ఆదాల ప్రభాకర్‌రెడ్డి
* సర్వేపల్లి: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
* కోవూరు: పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
* ఆత్మకూరు: బొల్లినేని కృష్ణయ్య
* గూడూరు: పాశం సునీల్‌
* పెండింగ్‌: కావలి, ఉదయగిరి, సూళ్లూరుపేట, వెంకటగిరి

కడప
మొత్తం: 10, ఖరారు: 7, పెండింగ్‌ : 3

* రాజంపేట: బత్యాల చెంగల్రాయుడు
* రాయచోటి: రెడ్డప్పగారి పల్లి రమేశ్‌కుమార్‌రెడ్డి
* మైదుకూరు: పుట్టా సుధాకర్‌ యాదవ్‌
* కమలాపురం: పుత్తా నరసింహారెడ్డి
* జమ్మలమడుగు: పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి
* పులివెందుల: సింగారెడ్డి వెంకట సతీశ్‌రెడ్డి
* బద్వేలు: ఓబులాపురం రాజశేఖర్‌
* పెండింగ్‌: ప్రొద్దుటూరు, రైల్వేకోడూరు, కడప

కర్నూలు
మొత్తం: 14, ఖరారు: 9, పెండింగ్‌: 5

* డోన్‌: కేఈ ప్రతాప్‌
* పత్తికొండ: కేఈ శ్యామ్‌బాబు
* మంత్రాలయం: పి.తిక్కారెడ్డి
* ఎమ్మిగనూరు: బీవీ జయనాగేశ్వరరెడ్డి
* ఆళ్లగడ్డ: భూమా అఖిలప్రియ
* పాణ్యం: గౌరు చరితారెడ్డి
* శ్రీశైలం: బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
* ఆదోని: మీనాక్షి నాయుడు
* ఆలూరు: కోట్ల సుజాతమ్మ
* పెండింగ్‌: కర్నూలు అర్బన్‌, నందికొట్కూరు, కోడుమూరు, బనగానపల్లె, నంద్యాల.

అనంతపురం
మొత్తం: 14, ఖరారు: 5, పెండింగ్‌: 9

* హిందూపురం: నందమూరి బాలకృష్ణ
* రాప్తాడు: పరిటాల శ్రీరామ్‌
* ధర్మవరం: గోనుగుంట్ల సూర్యనారాయణ
* పెనుకొండ: బీకే పార్థసారథి
* పుట్టపర్తి: పల్లె రఘునాథరెడ్డి
* పెండింగ్‌: గుంతకల్లు మడకశిర, అనంతపురం పట్టణం, తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం, శింగనమల, కదిరి

చిత్తూరు
మొత్తం: 14, ఖరారు: 8, పెండింగ్‌ :6

* పీలేరు: నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి
* పుంగనూరు: అనూషరెడ్డి
* కుప్పం: నారా చంద్రబాబు నాయుడు
* పలమనేరు: ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి
* చంద్రగిరి: పులపర్తి వెంకట మణిప్రసాద్‌ (నాని)
* తిరుపతి: ఎం.సుగుణమ్మ
* శ్రీకాళహస్తి: బొజ్జల సుధీర్‌రెడ్డి
* నగరి: గాలి భానుప్రకాష్‌
* పెండింగ్‌: మదనపల్లె, పూతలపట్టు, సత్యవేడు, తంబళ్లపల్లి, గంగాధర నెల్లూరు, చిత్తూరు
 - ఈనాడు, అమరావతి

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.